TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

TDP
TDP
TDP

TDP: మరో వివాదంలో తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిక్కుకున్నారు. ఓ డాక్టర్ భర్తను ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరిస్తున్నట్లు ఆడియో వైరల్ బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. గతంలో ఆప్తమాలజిస్ట్ సుమయ భర్తను బూతులు తిడుతూ బెదిరించాడ‌ట‌ తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. TDP

TDP Anantapur MLA Venkateswara Prasad audio

రూ.3 కోట్ల విలువైన ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్యే తన ఆస్తి కాజేసే కుట్ర చేశాడని ఆరోపిస్తున్నారు డాక్టర్ సుమయ. TDP

Also Read: BRS: మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను..స్పీక‌ర్ కు బిగ్ షాక్‌!

ఆగస్టు 2025లో వీడియో విడుదల చేసిన సుమయ… షాకింగ్ నిజాలు బ‌య‌ట పెట్టార‌ట‌. మరుసటి రోజు డాక్టర్ భర్తకు కాల్ చేసి దూషించార‌ట‌ తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. డాక్టర్‌ను ఉద్దేశించి అసభ్యంగా దూషించిన తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తించార‌ని స‌మాచారం. TDP

Also Read: kavitha: ఆ మీడియా ఛానల్ పై కన్నేసిన దేవనపల్లి కవిత ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_