
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉద్యోగం ఇస్తూ అందరికి షాకిచ్చారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జనవరి 16 అంటే నిన్న కొలువుల పండుగ జరిగింది. Revanth Reddy
CM Revanth Reddy gave a job to Chandrababu Naidu
ఉద్యోగ నియామకాల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలో చంద్రబాబు నాయుడు అనే అభ్యర్థి ఎంపికయ్యాడు. చంద్రబాబు నాయుడు అనే పేరు రావడంతో.. ఆయనను ప్రత్యేకంగా పిలిపించి మరి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాన్ని అందించారు. Revanth Reddy
Also Read: BRS: మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను..స్పీకర్ కు బిగ్ షాక్!
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. తన గురువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు.. ఉన్న అభ్యర్థి ఉద్యోగం సంపాదించడంతో.. కావాలని అతడిని పిలిపించి మరి నియామక పత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని ట్రోలింగ్ చేస్తున్నారు. Revanth Reddy
Also Read: kavitha: ఆ మీడియా ఛానల్ పై కన్నేసిన దేవనపల్లి కవిత ?





