

AP: మెగాస్టార్ చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో తాజాగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ అందుకున్నారు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి మాస్ సాంగ్కు ఏపీ మంత్రి సత్య కుమార్ స్టెప్పులు వేశారు. AP
AP Minister Satyakumar steps up for Chiranjeevi mass song
ధర్మవరంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఏపీ మంత్రి సత్య కుమార్ సందడి చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. AP
Also Read: Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా
పండుగ పూట మంత్రి సత్య కుమార్ ఇలా సామాన్య ప్రజలతో కలిసి చిందులు వేయడం వైరల్ గా మారింది. మంత్రి సత్య కుమార్ కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమాని అని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆయన డాన్స్ చేసిన వీడియో మాత్రం వైరల్ గా మారింది. AP
Also Read: Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల







