Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ 2026-27 ఎన్ని ల‌క్ష‌ల కోట్లు అంటే ?

Nirmala Sitharaman
Nirmala Sitharaman
Nirmala Sitharaman

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 53.47 లక్షల కోట్లతో రూ.53.47 ల‌క్ష‌ల కోట్ల‌తో ఈ బ‌డ్జెట్ ను రూపొందించారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్. ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్లడించారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్. Nirmala Sitharaman

Finance Minister Nirmala Sitharaman is presenting Union Budget 2026

నేషనల్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ను ఏర్పాటు చేశాన్నారు. సెమీ కండక్టర్‌ మిషన్‌ 2.0 కోసం రూ. 40 వేల కోట్లు కేటాయింపులు చేసిన‌ట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్. ఖాదీ రంగం కోసం మహాత్మాగాంధీ స్వరాజ్‌ స్కీమ్ అన్నారు. ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు ఇస్తున్న‌ట్లు వివ‌రించారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్. మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుల ఏర్పాటు చేశామ‌న్నారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్‌. Nirmala Sitharaman

Also Read: Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈట‌ల రాజేంద‌ర్ ?

కర్తవ్య గ్రోత్ కింద 7 రంగాల్లో శక్తివంతమైన ప్రోత్సహకాలు ఇవ్వ‌నున్నామ‌న్నారు. చిన్న, మధ్య తరహాల పరిశ్రమల్లో ఛాంపియన్ MSMEలను సృష్టించటం అని వివ‌రించారు. పరిశ్రమల్లో 350 సంస్కరణలు అమలు చేయటం అంటూ వ్యాఖ్యానించారు. పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచే విధంగా తయారీ రంగాలను శక్తివంతంగా మార్చటం అని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయల కల్పన చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్‌. Nirmala Sitharaman

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుపై టీడీపీ నాయకుల దాడి ?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment