

Janasena: పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాపు నేత, బొలిశెట్టి సత్యనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేన నుంచి తప్పుకుంటున్నట్లు, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. Janasena
Janasena Kapu leader, Bolisetty Satyanarayana says goodbye to Janasena
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొంతకాలం అసంతృప్తిలో ఉన్న బొలిశెట్టి, జనసేన నుంచి తప్పుకుంటున్నట్లు, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. Janasena
Also Read: Janasena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. జనసేన సంచలన నిర్ణయం ?
నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో గాలి, నీరు కోసం తాను చేసే న్యాయ పోరాటం ప్రభావతం కాకూడదని పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటన చేశారు కాపు నేత, బొలిశెట్టి సత్యనారాయణ. దీంతో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. Janasena
Also Read: Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..తెరపైకి కొత్త పంచాయితీ ?







