YCP: జగన్ హెలిప్యాడ్ కోసం రైతుబలి.. ఆ భూమి కబ్జా చేసి మరి ?

YCP Chandrababu's allegations on YS Jagan's helipad are false
YCP Chandrababu's allegations on YS Jagan's helipad are false
YCP Chandrababu’s allegations on YS Jagan’s helipad are false

YCP: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది కూటమి సర్కార్. కూటమి వైఫల్యాలను ఎండగడుతున్న నేపథ్యంలో వైసీపీకి ఏదో ఒక రూపంలో అడ్డుకట్ట వేస్తోంది కూటమి సర్కార్. మొన్నటి వరకు తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాలు కొనసాగగా.. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరో సంచలన ఆరోపణ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. YCP

YCP Chandrababu’s allegations on YS Jagan’s helipad are false

వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఓ రైతు భూమిని స్వాధీనం చేసుకున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. తన హెలి ప్యాడ్ కోసం ఓ రైతు భూమిని 22 ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టి హెలిపాడ్ ఏర్పాటు చేసుకున్నట్లు చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. ఎమ్మిగనూరు సభలో జగన్మోహన్ రెడ్డి పై ఈ ఆరోపణలు చేయడం జరిగింది చంద్రబాబు. YCP

Also Read: Vijayashanthi Reddy Case: RTV, తొలి వెలుగుకు కొత్త చిక్కులు..కేసు పెట్టిన విజయశాంతి రెడ్డి సోదరుడు !

అయితే దీనిపై వైసీపీ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ హెలిప్యాడ్ పైన చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమని తెలిపింది వైసీపీ పార్టీ. ఆధారాలు ఈ మేరకు విడుదల చేసింది. రైల్వే శాఖ అనుమతితో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేసింది. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆ పది ఎకరాల స్థలం 22 ఏ జాబితాలో చేర్చారని వెల్లడించింది వైసిపి. YCP

Also Read: Forensic Lab: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం..ఓటుకు నోటు కేసుకు ఫైల్స్ ద‌గ్ధం

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu