

Bandi Sanjay : కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 50 సీట్లలో బిజెపి గెలుస్తుందని తెలిసి 100 కోట్లతో ఓట్లనుకునేందుకు సిద్ధమయ్యారని బాంబు పేల్చారు బండి సంజయ్ కుమార్. నిన్న కరీంనగర్ ప్రచార ర్యాలీలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Bandi Sanjay
Sensational remarks by Bandi Sanjay at the Karimnagar campaign rally
భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న నేపథ్యంలో ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని.. ఈ మేరకు వారిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు బాంబు పేల్చారు బండి సంజయ్ కుమార్. 50 సీట్లు బిజెపి పార్టీ గెలవబోతుందని తెలిసి 100 కోట్లతో ఓట్లను ఎందుకు సిద్ధమయ్యారని హాట్ కామెంట్స్ చేశారు. Bandi Sanjay
Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం
కరీంనగర్ ప్రజలారా… ఈ రెండు రోజులు బీజేపీకి సమయం ఇవ్వండి అని కోరారు. కాంగ్రెస్ అలాగే ఎంఐఎంలకు ఒక్క సీటు రానివ్వకుండా చిత్తు చేయండి అని పిలుపునిచ్చారు. కరీంనగర్కు రక్షణ కవచంగా తాను మారతానని బండి సంజయ్ ప్రకటించారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అలాగే ఎంఐఎం కౌంటర్ ఇస్తోంది. రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నంలో బండి సంజయ్ ఇలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. Bandi Sanjay
Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జరిమానా?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





