Harish Rao: పోలీసులకు హరీష్ రావు వార్నింగ్..రెండేళ్ల తర్వాత నేనే మంత్రిగా ఉంటా

Harish Rao
Harish Rao
Harish Rao

Harish Rao: పోలీసులకు హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేనే మంత్రిగా ఉంటాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు హ‌రీష్ రావు. ఎక్స్‌ట్రాలు చేసిన ప్రతి ఒక్కడి నట్లు, బోల్టులు ఫిట్ చేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. Harish Rao

Harish Rao gave a warning to the police

మర్యాదకు మర్యాద, మంచికి మంచి.. తేడా వస్తే దేనికైనా సిద్ధం.. ఖబడ్దార్ అంటూ హెచ్చ‌రించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ.. జైలుకు పోయే టైం దగ్గరకొచ్చిందని వివ‌రించారు. అందుకే ఓటుకు నోటు సాక్ష్యాలు ఉండకూడదని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను తగలబెట్టిండని ఆరోప‌ణ‌లు చేశారు. Harish Rao

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

ప్రమాదవ శాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో జరిగిందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఏనాటికి అయినా శిక్ష పడక తప్పదని తెలిపారు. మళ్లీ జైలుకు పోక తప్పదని హెచ్చ‌రించారు హరీష్ రావు. Harish Rao

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu