Vivek: మ‌రోసారి బయటపడ్డ మంత్రి వివేక్ అరాచకాలు ?

Minister Vivek anarchy exposed once again
Minister Vivek anarchy exposed once again

Vivek: తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ అరాచకాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో మంత్రి వివేక్ అరాచకాలు బయటపడ్డాయి. కవరింగ్ చేయడానికి ప్రయత్నించి మరోసారి దొరికిపోయార‌ట‌ పోలీసులు. Vivek

Minister Vivek anarchy exposed once again

మున్సిపల్ ఎన్నికకు మూడు కార్లలోనే వచ్చామని తెలిపారు మంత్రి వివేక్, పోలీసు ఉన్నతాధికారులు. కానీ మున్సిపల్ కార్యాలయం వద్దకు 50 కార్ల కాన్వాయ్‌తో వెళ్లారు మంత్రి వివేక్.. ఈ త‌రుణంలోనే పోలీసులు అడ్డుకోలేద‌ట‌. Vivek

Also Read: NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ మంత్రి అరాచకాలపై మరో వీడియోను విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. గొడవకు సంబంధించి ఏ కాంగ్రెస్ నాయకుడిపై కాని, పార్క్ చేసిన 50 కార్ల ఆధారంగా కాని పోలీసులు ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు సూటి ప్రశ్నలు సంధించారు. Vivek

Also Read: MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

Share your love