Bhumana Karunakar Reddy: ‘బీఆర్ నాయుడు భ‌యంక‌ర‌మైన ఉమెనైజ‌ర్‌’ .. భూమ‌న సంచ‌ల‌నం

Bhumana Karunakar Reddy on tdp br naidu
Bhumana Karunakar Reddy on tdp br naidu
Bhumana Karunakar Reddy on tdp br naidu

Bhumana Karunakar Reddy: ‘బీఆర్ నాయుడు భ‌యంక‌ర‌మైన ఉమెనైజ‌ర్‌’ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న‌. ‘ప‌డుకోకుండా ఏ ప‌నీ చేయ‌న‌ని మొహం మీదే చెబుతాడు’ అని విమ‌ర్శ‌లు చేశారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న‌. 2019లో చంద్ర‌బాబుకు ఇందులేఖ అనే బ్రాహ్మ‌ణ మ‌హిళ రాసిన లేఖ‌ను బ‌య‌ట‌పెట్టారు భూమ‌న‌. Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy on tdp br naidu

బీఆర్ నాయుడుపై ఇందులేఖ రాసిన లేఖ‌ను చ‌దివి వినిపించారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న‌. ప‌శువు కంటే హీన‌మైన వ్య‌క్తి BR నాయుడు అంటూ నిప్పులు చెరిగారు. ప‌విత్ర‌మైన దేవాల‌యంలో పాడు ప‌నులు చేసే నీచాతి నీచుడు అంటూ ఆగ్ర‌హించారు. Bhumana Karunakar Reddy

Also Read: HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బ‌ట్ట బ‌య‌లు

భ‌ర్త‌ను కోల్పోయిన బ్రాహ్మ‌ణ మ‌హిళ చంద్ర‌బాబుకు ఉత్త‌రం రాసినా ప‌ట్టించుకోలేదని మండిప‌డ్డారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా BR నాయుడు లాంటి నీచుడ్ని ఉంచార‌నే అనుమానం క‌లుగుతోందని ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. Bhumana Karunakar Reddy

Also Read: TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu