Garlic: వెల్లుల్లి విపరీతంగా తింటున్నారా… అయితే జాగ్రత్త ?

Garlic: నేటి కాలంలో చాలామంది కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బయట ఆహారాన్ని ఎక్కువగా తింటూ బరువు అధికంగా పెరుగుతున్నారు. శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. బరువు తగ్గడానికి చాలామంది అనేక రకాల వ్యాయామాలు, యోగాలు చేస్తున్నారు. వారికి నచ్చిన ఆహారాన్ని పక్కన పెట్టేసి మరి సన్నగా అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారు. అయితే మన వంటింట్లో ఉండే వస్తువుతోనే సన్నబడచ్చని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లి ప్రతి ఒక్కరి ఇంట్లో నిలువ ఉండే వస్తువు. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. Garlic

Are you eating too much garlic

జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం పనితీరు బాగుంటుంది. వెల్లుల్లి తినడం వల్ల మధుమేహ సమస్యలు తొలగిపోతాయి. ఈ రెండింటి కలయిక శరీరాన్ని వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. శరీరం లోపల ఉండే విషం తొలగిపోతుంది. వెల్లుల్లిలో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి తినడం వల్ల యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లిని చాలామంది ఆంటీ బయోటిక్ అని పిలుస్తారు. ఇక వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. వెల్లుల్లి, తేనే కలిపి తినడం వల్ల శరీరానికి అధికంగా బలం చేకూరుతుంది. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు శరీరం రెట్టింపు స్థాయికి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తేనే, వెల్లుల్లి కలిపి తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వెల్లుల్లి, తేనే కలిపి తిన్నట్లయితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. Garlic

Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!

ఇది ఆసిడిటీ, గ్యాస్, అల్సర్ లాంటి సమస్యలను తొలగించడానికి సహాయం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల పేగులలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తేనె, వెల్లుల్లి కలిపి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. వాతావరణంలో వచ్చే వైరస్ ల నుంచి పోరాడడానికి సహాయం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యలు తొలగిపోతాయి. ఈ మిశ్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారు వెల్లుల్లి తేనే తప్పకుండా కలిపి తినాలి. దానివల్ల వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఎంతో యాక్టివ్గా చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా చాలా సన్నగా మారిపోతారు. వెల్లుల్లి తేనే కలిపి తినడం వల్ల కేవలం వారం రోజులలోనే కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణం గానే వెల్లుల్లి తేనే కలిపి తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి రెండు చెంచాల తేనెలో ఐదు ఆరు వెల్లుల్లిని నానబెట్టి ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తినాలి. దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.

Also Read: Balayya: బాల‌య్య అఖండ స‌క్సెస్ వెనుక జ‌గ‌న్… పేర్నినాని సంచ‌ల‌నం !

Share your love