admin

admin

స్పీడ్ ఓకే ..క్వాలిటీ సంగతేంటో

డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో సినిమా అని ప్రకటించినప్పటి నుంచి అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక సీనియర్ హీరోయిన్ టబు ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా కన్ పర్మ్ చేయలేదు. ఈ సినిమాని జూన్…

ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలాదేవి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడీ వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ద్రాక్షారామం వెళ్లి అక్కడ ఉన్న దేవాలయంలో ప్రభాస్ గురించి ప్రత్యేకించి పూజలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ..శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్…

క్లాష్ అవుతున్న మెగా మూవీస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీని డైరెక్టర్ వశిష్ట్ రూపొందిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు చిరంజీవి ఇంకో సినిమా మెగా 157 మాత్రం సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు విశ్వంభర కూడా రెడీ…

సినీ కార్మికులకు 50శాతం వేతనాలు పెంచుతాం…కానీ – నిర్మాత ఎస్ కేఎన్

ఇప్పటికే సరైన వ్యాపారం లేక ఆర్థికంగా నష్టపోతున్న చిన్న నిర్మాతలను 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇబ్బంది పెడుతోంది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించి తమ సమస్యలు చెప్పుకున్నారు పలువురు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కట్…

“మాస్ జాతర” డేట్ మారలేదు

రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా రిలీజ్ డేట్ మారిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ రిలీజ్ కు వెళ్తుందంటూ టాక్ వినిపించింది. అయితే ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ తో రిలీజ్ డేట్ లో మార్పు లేదని మూవీ టీమ్ స్పష్టం చేసింది. ఈ నెల 27నే మాస్…

పవన్ కొత్త సినిమాలు ఒప్పుకుంటాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓజీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్ లోకి వస్తోంది. ఇక పవన్ మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్‌ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది.…

“పెద్ది” కోసం వస్తున్న సమంత

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్…

“వార్ 2″లో ఎన్టీఆర్ హీరోనా ? విలనా ?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో వెనకబడిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తో స్పీడు పెంచింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు…

ప్రీమియర్స్ తో “వార్ 2″కు నష్టమేనా?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ నెల 14న వార్ 2 భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఉదయం 4 గంటలకే ప్రీమియర్స్ ఉండచ్చని డిస్ట్రిబ్యూటర్స్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.…

నవంబర్ కోసం వెయిటింగ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇదే. నవంబర్ లో ఈ సినిమా గురించి చెప్తామని దర్శకుడు…