“ఖుషి” డైరెక్టర్ తో రవితేజ మూవీ

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య మజిలీ అనే హిట్ సినిమా చేశారు. ఈ కాంబోలో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయంటా టాక్ వినిపించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమాని క్యాన్సిల్ అయ్యిందని టాక్. చాన్నాళ్లుగా ఈ కథ పై…









