admin

admin

విశ్వంభర దర్శకుడిపై ట్రోల్స్

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు వశిష్ట్. ఈ మధ్య ఇతర డైరెక్టర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసినట్లే తన మూవీని కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడు వశిష్ట్. అయితే ఈ క్రమంలో ఆయన స్టోరీ రివీల్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో వశిష్ట్ విశ్వంభర కథను గురించి…

రజినీ నా తొలి గురువు – హృతిక్ రోషన్

రజినీకాంత్ కూలీ సినిమా హృతిక్ రోషన్ వార్ 2 ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తున్నాయి. రేపు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. రజినీకాంత్ భగవాన్ దాదా సినిమాలో తాను చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఫొటోను షేర్ చేశారు. రజినీతో తను కలిసి నటించిన పిక్…

ఊహించనంతగా “కూలీ” టికెట్ సేల్స్

రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర నటించిన కూలీ సినిమాకు తెలుగు స్టేట్స్ లో ఊహించనంతగా టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు 4 లక్షల టికెట్స్ అమ్ముడయినట్లు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. రేపు కూలీ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. వార్ 2 పోటీని తట్టుకుని కూలీ ఈ రేంజ్ లో టికెట్ సేల్స్ చేసుకోవడం…

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మి

పలు గేమింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో నటి మంచు లక్ష్మి ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఆమె హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు వెళ్లి తన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు గేమింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి, బ్యాంక్ అక్కౌంట్స్, తీసుకున్న రెమ్యునరేష్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్…

“వార్ 2”, “కూలీ” టికెట్ రేట్లపై రచ్చ

రేపు రెండు భారీ చిత్రాలు వార్ 2, కూలీ థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ రెండూ డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. అయినా ఎన్టీఆర్, రజినీ, నాగార్జున, హృతిక్ రోషన్..ఇలాంటి స్టార్స్ ఉన్న సినిమాలు కాబట్టి స్ట్రైట్ చిత్రాలకు వచ్చేంత క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ఇలా ఉంటే కూలీ, వార్ 2 బాయ్ కాట్…

చిరును ఫాలో అవుతున్న రజినీ

ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ కూడా చిరు బాటలోనే వెళ్తూ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 చేస్తున్నాడు. కూలీ రిలీజ్ తర్వాత నుంచి జైలర్ 2 షూటింగ్ లో స్పీడు పెంచనున్నారు. ఈ సూపర్…

అడ్వాన్స్ బుకింగ్స్ లో “వార్ 2” జోరు

ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం వార్ 2 రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున్న అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే బుక్ మై…

గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ

30 ఏళ్లకు పైగా అమెరికాలో ఇండియా డే పెరేడ్ నిర్వహిస్తూ ఖ్యాతి పొందింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్. వీరు ఈ ఏడాది 43వ ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి గ్రాండ్ మార్షల్ గా హీరో విజయ్ దేవరకొండ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 17న మధ్యాహ్నం…

టాలీవుడ్ సమ్మెపై రేపు క్లారిటీ

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై రేపు స్పష్టత రానుంది. ఫిలింఛాంబర్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడికి సరైన రాబటి లేక తాము ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వేతనాలు పెంచడం సాధ్యంకాదంటూ నిర్మాతలు అంటున్నారు. ఇరు వర్గాలు పట్టుదలగా ఉండటంతో సమస్య…

మారిన మెగా లైనప్

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కంటిన్యూగా యంగ్ డైరెక్టర్స్ తో మూవీస్ కమిట్ అవుతున్నాడు. తన సినిమాలు సెట్స్ మీద ఉండగానే కొత్త చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. మెగా స్పీడ్ లో కెరీర్ కొనసాగిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ…