ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ

ఈ సారి సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి అందరి కంటే ముందుగా వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన చిత్రం మెగా 157. ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి జంటగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతోన్న మూవీ, నవీన్ పొలిశెట్టి…









