Estrogen: మహిళల ఆరోగ్యంపై కీలక ప్రభావాలు
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు మహిళల రుతుచక్రం, గర్భధారణ, ఎముకల బలం, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. PCOS, మెనోపాజ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలకు కారణమవుతుండగా, సమతుల ఆహారం, వ్యాయామం, నిద్ర, యోగా ఆరోగ్యానికి తోడ్పడతాయి.