జాతీయ పురస్కారాల్లో మెరిసిన “బేబి”
క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బేబి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. నేడు ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో ఈ చిత్రానికి రెండు పురస్కారాలు దక్కాయి. హార్ట్ టచింగ్ కథనాన్ని రాసిన సాయి రాజేశ్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా, మనసును కదిలించేలా ప్రేమిస్తున్నా పాట పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ కు బెస్ట్ బ్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఇచ్చే … Read more