Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?

Chandrababu
Chandrababu
Chandrababu

Chandrababu: సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్దుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు పండుగ వేడుకల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Chandrababu

Elderly man attempts suicide in front of CM Chandrababu house

చంద్రబాబు నాయుడుతో తమ సమస్యలను తెలిపేందుకు వెళ్ళిన చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లికి చెందిన గోవిందరెడ్డి (65) అనే వృద్ధుడు ఈ ఆత్మహత్యాయత్నం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Chandrababu

Also Read: Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

ఇంటి వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడ‌ట‌ గోవింద రెడ్డి. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో నారావారిపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించార‌ట‌ వైద్యులు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. Chandrababu

Also Read: Kavvampally Satyanarayana: వివాదంలో కవ్వంపల్లి…ఏకంగా క‌రీంన‌గ‌ర్ సీపీతో గొడ‌వ ?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_