ABN Radhakrishna: అప్పుడు నటుడు శివాజీ..ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ ?

ABN Radhakrishna
ABN Radhakrishna

ABN Radhakrishna: ఇటీవల కాలంలో టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్లు దుమారం వేపిన సంగతి తెలిసిందే. సామాన్లు కనిపించేలా బట్టలు ధరించకండి అంటూ హీరోయిన్లను రిక్వెస్ట్ చేశాడు శివాజీ. ఈ నేపథ్యంలో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇలాంటి నేపథ్యంలో శివాజీని టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్స్ చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ABN Radhakrishna

ABN Radhakrishna comments on ladies dress

ఈ దెబ్బకు దిగివచ్చిన శివాజీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ సంఘటన మరువక ముందే ఏబీఎన్ రాధాకృష్ణ రెచ్చిపోయాడు. తన కొత్త పలుకు కథనంలో మహిళల వస్త్రధారణ పై రాధాకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. శివాజీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ మహిళల వస్త్రాధారణ పై తన పైత్యం ప్రదర్శించాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ABN Radhakrishna

Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

చిట్టి పొట్టి దుస్తులతో మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్లడాన్ని ఊహించగలమా ? అంటూ తన కొత్త పలుకులో తెలివిగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు. ఇలా తన పైత్యం చూపించడంతో రాధాకృష్ణ కథనంపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు వస్తున్నాయి. రాధాకృష్ణపై కూడా యాక్షన్ తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ABN Radhakrishna

Also Read: Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జ‌గిత్యాల కాంగ్రెస్ లో క‌ల్లోలం ?

Share your love