BRS: కాంగ్రెస్ లో క‌ల‌క‌లం.. రేవంత్ రెడ్డికి బైపోలార్ డిజార్డర్ ?

BRS
BRS
BRS

BRS: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. రేవంత్ రెడ్డి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని బాంబ్ పేల్చారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇవాళ అసెంబ్లీలో సంజ‌య్ మాట్లాడారు. ఒక్కటే ప్రెస్‌మీట్‌లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు, వెంటనే ఉరి తీయాలి అంటాడని ఫైర్ అయ్యారు. BRS

BRS Revanth Reddy has bipolar disorder

అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తానని అంటున్నాడు.. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అగౌరవంగానే ప్రవర్తించాడని అర్ధం కదా!! అంటూ వెల్ల‌డించారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనను కసబ్ లాగా ఉరి తీస్తారని హెచ్చ‌రించారు. BRS

Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడ‌కు చిక్కులు ?

కాంగ్రెస్ నాయకులకు ఈ సంవత్సరం అయినా మంచి బుద్ధి రావాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. రేవంత్ రెడ్డి ఈ మూర్కత్వపు మాటలు ఇప్పటికైనా ఆపాలి.. మిమ్మల్ని తిట్టడం మాకు చాలా ఈజీ, కానీ అది మా సంస్కారం కాదన్నారు. దయచేసి ఒక మంచి అడ్వైజర్‌ను పెట్టుకోండి.. ఆంధ్ర అడ్వైజర్‌ను తీసేసి తెలంగాణ అడ్వైజర్‌ను పెట్టుకోండి అని సూచ‌న‌లు చేశారు. నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకు ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ సోయి ఉన్నోడు అడ్వైజర్‌గా ఉండాలని చుర‌క‌లు అంటించారు. BRS

Also Read: Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

Leave a Comment