
Divvela Madhuri : దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటు వయసులో ప్రేమలో పడ్డ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురితో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. పెళ్లి చేసుకున్నారా? సహజీవనం చేస్తున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ బుల్లి దువ్వాడ శ్రీనివాస్ ను దించుతానని పదే పదే దివ్వెల మాధురి చెబుతూ ఉంటుంది. Divvela Madhuri
Duvvada Srinivas – Divvela Madhuri birthday party
దీంతో ఈ ఇద్దరిని పలు తెలుగు ఛానెల్స్ ఇంటర్వ్యూలు కూడా చేసింది. ఇక ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి దివ్వెల మాధురి ఎలిమినేట్ అయిన సంగతి కూడా తెలిసే ఉంటుంది. అయితే అలాంటి దివ్వెల మాధురి పుట్టినరోజు తాజాగా గ్రాండ్ గా చేశారట. హైదరాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో బర్త్డే వేడుకలు కూడా చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రముఖ ఫామ్ హౌస్ లో దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా రాజేంద్రనగర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారట. Divvela Madhuri
Also Read: PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల పరువు తీసిన ప్రధాని మోడీ…
విదేశీ మద్యంతో పాటు హుక్కా కొడుతున్న నేపథ్యంలో ఎవరో సమాచారం ఇచ్చారట. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, విదేశీ మద్యం 15 బాటిళ్లతో పాటు వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారా? లేక కేసు బుక్ చేశారా ? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. Divvela Madhuri
Also Read: Anchor Shyamala: టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త అరెస్ట్





Divvela Madhuri: బిగ్ బాస్ కి పంపకపోతే చస్తా.. చేతు కట్ చేసుకున్న దివ్వెల మాధురి..!