Divvela Madhuri: “వాడసలు ఓ అమ్మకి అబ్బకి పుట్టలేదు”.. దివ్వెల మాధురి కామెంట్స్ ఎవరిపై అంటే.?

Who are Divvela Madhuri comments about

Divvela Madhuri: దివ్వెల మాధురి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఈమె సినిమాల్లో నటించలేదు. సోషల్ మీడియా నటి కూడా కాదు.. కానీ దువ్వాడ శ్రీనివాస్ వల్ల వార్తల్లో నిలిచారు. దీంతో ఆమె చాలా ఫేమస్ అయిపోయారు.. అలాంటి దివ్వెల మాధురి ఇదే ఫేమస్ తో బిగ్ బాస్ సీజన్ 9 లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ చూపించారు. హౌస్ లో చిన్న దానికి పెద్ద దానికి గొడవలు పెట్టుకుంటూ ఓ రకంగా జనాల్లో నిలిచారని చెప్పవచ్చు..

Who are Divvela Madhuri comments about

కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎక్కువ రోజులు నిలువలేకపోయారు. రెండు వారాల్లో నామినేషన్ లో ఈమె లేదు. కానీ మూడవ వారం నామినేషన్ లోకి వచ్చేసరికి చాలామంది ప్రజలు ఈమెను వద్దనుకున్నారో ఏమో హౌస్ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అయితే ఈమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తనలోని ప్రస్టేషన్ ను బయటపెట్టింది. మీరు పవన్ రీతు మధ్య అన్ హెల్తీ రిలేషన్ ఉందని అన్నారు.. (Divvela Madhuri)

Also Read: Mohan Babu@ 50 Years: మోహన్ బాబు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్.. మనోజ్ ని పిలుస్తారా..?

మరి మీకు శ్రీనివాస్ కు మధ్య అన్ హెల్తీ రిలేషన్ లేదా అని యాంకర్ ప్రశ్నించగా.. మీకెందుకు మా గురించి, ఆ విషయం అనవసరం, రీతు ఫ్యామిలీ వాళ్లే నాకు చెప్పారు. పవన్ కు దూరంగా ఉండమని అంటూ చెప్పుకొచ్చింది. మీరు హౌస్ లో ఉన్నప్పుడు భరణి గారితో డ్యాన్స్ చేశారు. అయితే బయట కొంతమంది శ్రీనివాస్ ఏమైపోవాలని మీమ్స్ క్రియేట్ చేశారని యాంకర్ అడగ్గానే మాధురి సీరియస్ అయ్యారు.. బుద్ధి లేనోడు ఎవడో గడ్డి తిన్న ఎదవ, అలా మీమ్స్ చేస్తాడు.

Who are Divvela Madhuri comments about

వాటిని మీరు వెయ్యకూడదు కదా.. మీరు ఆ ఎపిసోడ్ చూసారా.. నాగార్జున డాన్స్ వేయమంటేనే వేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ మీమ్స్ చేసినవాడు, ట్రోల్ చేసినవాడు అసలు అమ్మకు పుట్టలేదు.. వాడు నిజంగా అమ్మకు అబ్బకి పుట్టి ఉంటే అలా చేయడు అంటూ సీరియస్ గా మాట్లాడింది.. ప్రస్తుతం మాధురి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Divvela Madhuri)

Share your love