Uncategorized

ఎన్టీఆర్ పై “వార్ 2” ఎఫెక్ట్

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దాంతో దేవరకు ఓ మోస్తరు కలెక్షన్స్ దక్కాయి. వార్ 2 ఆఫర్ కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ తో వచ్చిందే. ఇందులో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ నటించారు. వార్ 2 సినిమా పై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో ఈ సినిమా…

ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా..!

మౌళి తనుజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “లిటిల్ హార్ట్స్” మూవీ నుంచి ఈరోజు చదువూ లేదు, సంధ్యా లేదు లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సగటు తెలుగు స్టూడెంట్ లైఫ్ ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. చదువుల్లో ఏ టాలెంట్ లేని కుర్రాళ్లు, బయట ఎలాంటి ఘనకార్యాలు చేస్తుంటారు అనేది చదువూ…

ఈసారి సూపర్ హిట్ ఇస్తాడట..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు అయిన షూటింగ్ రషెష్ చేసుకున్న పూరి చాలా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈసారి సూపర్ హిట్ కొడుతున్నామని తన ఫ్రెండ్స్ కు చెబుతున్నాడట పూరి జగన్నాథ్. ఈ మూవీకి బెగ్గర్, భవతీ భిక్షాందేహీ అనే…

“సర్కార్ తో ఆట” విజేతలకు ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ గిఫ్ట్

ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సక్సెస్ ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్ తో ఆట లో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు. గత నాలుగు సీజన్లుగా ప్రేక్షుకులను అలరిస్తున్న సర్కార్…

లవ్ ఫీల్ తో ఆకట్టుకుంటున్న ‘ఏం జరుగుతోంది.’ సాంగ్

ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులను ఒక మైకం కమ్మేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తడబడటం, తప్పటడుగులు వేయడం, సతమతమై మతిచెడటం వంటివన్నీ ప్రేమికుల్లో జరుగుతుంటాయి. ప్రేమికులు ఎదుర్కొనే ఇవన్నీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీలోని ఏం జరుగుతుంది పాటలో అందంగా చేర్చారు. ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేసిన ఏం జరుగుతోంది పాట ఆడియెన్స్ ను…

రజినీతో నాగ్ అశ్విన్ మూవీ.. నిజమేనా?

రజినీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రజినీ ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నారు. ఇంతలో రజినీకాంత్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మూవీ చేయబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. ఇందులో నిజమెంతో చూస్తే..ఆ మధ్య బాబీ, వశిష్ఠ్, వివేక్ ఆత్రేయ వంటి తెలుగు డైరెక్టర్స్…

“పెద్ది” ఆఫర్ వదులుకున్న మలయాళ హీరోయిన్

రామ్ చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి క్రేజీ మూవీకి నో చెప్పిందట మలయాళ…

“ఓజీ”లో అకిరా నందన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అకిరా నటించాడని ప్రచారం ఊపందుకుంది. ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. ఇందులో పవర్ స్టార్ మూడు దశల్లో…

ఆహా ఓటీటీ “ఇండియన్ ఐడల్ సీజన్ 4” గ్రాండ్ లాంఛ్

ఆహా ఓటీటీ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంఛింగ్ ఈవెంట్ బిగ్ బుల్ లో ఘనంగా జరిగింది. జడ్జిలు తమన్, కార్తీక్, గీతా మాధురి, హోస్ట్స్ సమీర, శ్రీరామ చంద్ర ఈ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని పర్ ఫార్మ్…

లవ్ లీ రొమాంటిక్ సాంగ్ ‘నాలో నేను..’ రిలీజ్

లవ్ మూవీస్ లో రొమాంటిక్ సాంగ్స్ హైలైట్ అవుతుంటాయి. రొమాంటిక్ సాంగ్ లేని లవ్ స్టోరీ ప్రేక్షకులకు రుచించదు. ఇటీవల యాక్షన్ మూవీస్ బాగా పెరిగి లవ్ మూవీస్, రొమాంటిక్ సాంగ్స్ తగ్గిపోయాయి. ఆడియెన్స్ మిస్ అవుతున్న రొమాంటిక్ సాంగ్ లా రిలీజైంది నాలో నేను పాట. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి రిలీజ్ చేసిన…