ఘనంగా ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ సినిమా ట్రైలర్ విడుదల!!
Atu Friend Itu Lover సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ romantic entertainer కు నజీం ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ మరియు సాంచి కశ్యప ఈ చిత్రంతో జంటగా పరిచయం అవుతున్నారు. ట్రైలర్ విడుదలతో ఈ సినిమాపై మంచి buzz ఏర్పడింది. హీరో ప్రిన్స్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా dedication తో … Read more