Jeevan Reddy: క‌రీంన‌గ‌ర్ కు రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి ఘోర అవ‌మానం ?

Revanth Reddy
Revanth Reddy

Jeevan Reddy: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న తరుణంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఘోర అవమానం ఎదురయింది. Jeevan Reddy

Jeevan Reddy Revanth Reddy Jeevan Reddy is a great insult to Karimnagar

జిల్లా పత్రిక ప్రకటనలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోటో లేకుండా చేశారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ కు వస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలోనే బుడ్డ లీడర్లు అందరి ఫోటోలు ఉన్నాయి.. కానీ జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫోటో మాత్రం కనిపించలేదు. Jeevan Reddy

Also Read: KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?

కొన్ని రోజులుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అలాగే జీవన్ రెడ్డి మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లో 50 వార్డులకు గాను జీవన్ రెడ్డి వర్గానికి 15 మాత్రమే టికెట్లు ఇచ్చారు. అదే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన డాక్టర్ సంజయ్ కి 35 సీట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల కాంగ్రెస్లో ముసలం నెలకొంది. Jeevan Reddy

Also Read: Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మ‌ళ్లీ దోపిడీ షురూ ?

Share your love