Fast Food: చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా.. అయితే రోగాలను కొని తెచ్చుకున్నట్లే?

Fast Food
Fast Food

Fast Food : ఆరోగ్యం పట్ల చాలా మంది కేర్ లెస్ గా ఉంటారు. బయట ఆహారాన్ని తీసుకొని రోగాలను కొనితెచ్చుకుంటారు. ఇక కొంతమంది అయితే ఫాస్ట్ ఫుడ్ విపరీతంగా తినేస్తారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా నూడిల్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అనేక రకాల రోగాలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Fast Food

Fast food effects Short-term, long-term, physical, mental

ఈ బయటి ఫాస్ట్ ఫుడ్ అతిగా తినడం వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుందట. దానివల్ల కిడ్నీలకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. సోడియం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి కూడా పెరిగే ప్రమాదం పొంచి ఉంటుందట. దీంతో శరీర బీపీ లెవెల్స్ విపరీతంగా పెరిగి హైబీపీకి దారి తీసే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గుండె పనితీరుపై కూడా ఈ ఫుడ్ ఎఫెక్ట్ చూపిస్తుందట. దానివల్ల గుండెపోట్లు లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. Fast Food

Also Read : Raja Mouli: రంగంలోకి బీజేపీ…డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు ?

ఇక మన చెమట దుర్వాసనగా రావడానికి ఈ ఫాస్ట్ ఫుడ్ కారణమవుతుందని చెబుతున్నారు. విపరీతమైన అలసట, అజీర్ణ సమస్యలు కూడా వస్తాయట. దాని ద్వారా విరేచనాలతో పాటు, గ్యాస్ సమస్య కూడా వస్తుందట. తలనొప్పి అలాగే నిద్ర బాగా రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి హెల్దీ ఫుడ్ తినడం మొదలుపెట్టి ఫాస్ట్ ఫుడ్ మానేయాలని సూచనలు చేస్తున్నారు వైద్యులు. Fast Food

Also Read : Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?

Share your love