
Kohli Anushka: ఇండియన్ స్టార్ క్రికెటర్ ల లిస్టులో విరాట్ కోహ్లీ కూడా ఒకరు..విరాట్ కోహ్లీకి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా వీరాభిమానులు ఉంటారు. అలా క్రికెట్ ద్వారా ఎంతో మంది అభిమాన క్రికెటర్ గా మారిపోయిన విరాట్ కోహ్లీ సినీ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
The hero who reunited Kohli Anushka who were about to separate
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అలాంటి అనుష్క విరాట్ కోహ్లీల మధ్య కూడా చిన్నచిన్న గొడవలు ఉంటాయట. అయితే పెళ్లి కాకుండానే వీరిద్దరూ బ్రేకప్ కూడా చెప్పుకున్నారట. మరి విడిపోయిన వీరిద్దరిని మళ్లీ ఎవరు కలిపారు.. ఎవరివల్ల మళ్లీ వీరిద్దరూ ఒక్కటయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం. (Kohli Anushka)
Also Read: Mohan Babu@ 50 Years: మోహన్ బాబు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్.. మనోజ్ ని పిలుస్తారా..?
అనుష్క విరాట్ కోహ్లీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో సడన్ గా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారట బ్రేకప్ చెప్పుకున్నారట. దాదాపు ఇద్దరు మళ్లీ కలవరని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా వీరిద్దరి మధ్య ఓ హీరో వారధిలా పనిచేసే ఇద్దరిని కలిపాడు. ఆయన ఎవరయ్యా అంటే సల్మాన్ ఖాన్..

అవును గతంలో సల్మాన్ ఖాన్ బ్రేకప్ చెప్పుకున్న అనుష్క శర్మ విరాట్ కోహ్లీలను కలిపారనే వార్తలు వినిపించాయి. అనుష్క శర్మ సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీల మధ్య మళ్లీ బంధాన్ని కలపాడట. అలా విడిపోయిన వీరిద్దరిని సల్మాన్ ఖాన్ కలిపి వారి పెళ్లికి కారణమయ్యారట.ఇక ప్రస్తుతం ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటున్నారు.(Kohli Anushka)



Salman Khan: బిగ్ బ్రేకింగ్..సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాదిగా ప్రకటించిన దేశం.. కారణం.?