No Handshake: షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం దారుణం… టీమిండియా పై పాకిస్తాన్ సీరియస్?

No Handshake: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ప్రస్తుతం లీక్ దశ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్నటి రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అందరూ ఊహించని విధంగా పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సూపర్ ఫోర్ లోకి టీమిండియా దూసుకు వెళ్ళింది. No Handshake

How India Slammed The Door On Pakistan After No Handshake Gesture At Asia Cup

అయితే పాకిస్తాన్ పై మ్యాచ్ విజయం అనంతరం… ఆ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే దూబే అలాగే సూర్య కుమార్ యాదవ్ వచ్చేశారు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లోనే కేవలం టీం ఇండియా ప్లేయర్లు మాత్రమే సంబరాలు చేసుకున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్ ప్లేయర్లు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. No Handshake

Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?

పాకిస్తాన్ కోచ్ కూడా… దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఓడిపోయిన లేదా గెలిచినా ఖచ్చితంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వాలని… అది క్రికెట్లో సాధారణమని వెల్లడించారు. కానీ టీమ్ ఇండియా ప్లేయర్లు అలా వ్యవహరించకుండా తమను అవమానించారని మండిపడ్డారు. దీనిపై ఏసీసీకి ఫిర్యాదు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_