
MLA Padi Kaushik Reddy: గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం చోటు చేసుకుంది. దళిత సర్పంచ్ సరోజను కొబ్బరికాయ కొట్టనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. MLA Padi Kaushik Reddy
Medaram Jatara BRS MLA Padi Kaushik Reddy clashes with police
ఈ తరుణంలోనే గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం చోటు చేసుకుంది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి తన భార్య, బిడ్డతో వచ్చారు. ఈ తరుణంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గద్దె వద్ద నుండి ఈడ్చుకెళ్లిన పోలీసులు.. రచ్చ రచ్చ చేశారు. MLA Padi Kaushik Reddy
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?
దీంతో కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తరుణలోనే పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం జరిగింది. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి తర్వాత గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి రిలీజ్ చేశారు. MLA Padi Kaushik Reddy
Also Read: Etela Rajender: కేసీఆర్ మా బాస్.. ఈటల రాజేందర్ సంచలనం ?


