MODI-NETANYAHU : కాషాయం రంగు గురించి నెత‌న్యాహు ఫ‌న్నీ రియాక్ష‌న్..!

MODI-NETANYAHU : అంత‌ర్జాయ రాజ‌కీయాల్లో కీల‌క నిర్ణ‌యాలు, ప‌లు ఒప్పందాలు, వ్యూహాత్మ‌క ప్ర‌క‌ట‌న‌లు అంద‌రినీ ఆక‌ర్షిస్తాయి. కొన్నిసార్లు కెమెరాలు దౌత్యానికి అతీతంగా మానవ సంబంధాల‌ను చెప్పే క్ష‌ణాన్ని కూడా తెలియ‌జేస్తాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇజ్రాయెల్ కు వ‌చ్చిన‌ప్పుడు ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. MODI-NETANYAHU

NETANYAHU FUNNY REACTION TO PM MODI POCKET SQUARE COLOUR

భార‌త్-ఇజ్రాయెల్ సంబంధాల‌కు స‌రికొత్త దిశ‌ను సూచిస్తుంద‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ విమానాశ్ర‌యంలో చోటు చేసుకున్న క్ష‌ణం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వెచ్చ‌ద‌నం, స్నేహం, రంగుల మ‌నోహ‌ర‌మైన మిశ్ర‌మాన్ని వ‌ర్ణించే వీడియో ఇంట‌ర్నెట్ విన‌యోగ‌దారుల దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌ధాని మోడీ టెల్ అవీన్ విమానాశ్ర‌యానికి చేరుకున్న‌ప్పుడు ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు అక్క‌డ ఉన్నారు. MODI-NETANYAHU 

Also Read : ANDHRAPRADESH : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు షాక్.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు వారు అన‌ర్హులే..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వెంట‌నే ఇద్ద‌రు నాయ‌కులు ఒక‌రినొక‌రు ఆప్యాయంగా అలింగ‌నం చేసుకున్నారు. ఇప్ప‌టికే కెమెరాలో బంధించిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇదే స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. నెత‌న్యాహు భార్య కూడా అక్క‌డే ఉండి ప్ర‌ధానిని ప‌ల‌క‌రించింది. నెత‌న్యాహు భార్య కాషాయం రంగు దుస్తులు ధ‌రించి క‌నిపించ‌డం విశేషం. మ‌రోవైపు ప్ర‌ధాని మోడీ సూట్ జేబులో ఉన్ ఫ్యాకెట్ కూడా కాషాయం రంగులో ఉండ‌టంతో నెత‌న్యాహు చిరున‌వ్వుతో దానిని చూపించాడు. మీరిద్ద‌రూ ఒకే రంగులో ఉన్నార‌ని ప్ర‌ధాని మోడీకి చెప్పారు. ప్ర‌ధాని మోడీని కూడా చిరున‌వ్వుతో స్పందించారు. MODI-NETANYAHU

Also Read : CM REVANTH REDDY : నిన్న స్టూడెంట్.. రేపు స్పీక‌ర్.. దేశంలో ఒకే ఒక్క‌డు..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu