Pawan Kalyan: ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే ?

Pawan Kalyan as pm of india

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రధానమంత్రి అవుతాడని.. ఆయన ప్రధానమంత్రి అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటూ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని లక్షణాలు పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీని 10 సంవత్సరాల పాటు నడిపిన పవన్ కళ్యాణ్… ఏపీలో అధికారంలోకి రావడం జరిగిందని స్పష్టం చేశారు. Pawan Kalyan

Pawan Kalyan as pm of india

పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని వివరించారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేయడం తనకు ఎంతో ఇష్టం అన్నారు. ఆయనతో ఇప్పటికే సినిమా చేసిన అదృష్టం తనకు దక్కిందని స్పష్టం చేశారు. Pawan Kalyan

Also Read: Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్‌కో..ఫోటో వైర‌ల్‌ ?

అయితే పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి అవుతాడని నిధి అగర్వాల్ కామెంట్లు చేయడంతో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేయలేని వాడు… ఇప్పుడు ప్రధానమంత్రి అవుతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచమైనా బుద్ధుందా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. Pawan Kalyan

Also Read: Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_