
RICE: బ్రేక్ ఫాస్ట్ గా అన్నం చాలామంది తింటూ ఉంటారు అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదే. అయినప్పటికీ బ్రేక్ ఫాస్ట్ గా మాత్రం అన్నం తినడం అసలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అన్నం తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అన్నం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణ క్రియను సులభంగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అన్నం, మజ్జిగ అన్నం వంటి ఆహారం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అన్నంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం వల్ల కాస్త బద్దకంగా ఉంటారు. అన్నం తినడం వల్ల కడుపు చాలా నిండుగా ఉంటుంది. RICE
Do you eat a lot of rice for breakfast
దానివల్ల ఏ పనిని వేగంగా చేయలేరు నెమ్మదిగా చేస్తారు. అన్నం తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై కాస్త భారం పడుతుంది. అన్నంలో విటమిన్లు, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం అన్నం తినడం కాస్త తగ్గిస్తేనే చాలా మంచిది. అన్నంలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లు తినడం వల్ల వారి రక్తం లోని చక్కర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. దాని వల్ల షుగర్ వ్యాధి విపరీతంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం కోల్పోతారు. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా అన్నం తినడం తగ్గించాలి. RICE
Also Read: Team India: WTC ఫైనల్స్ కు టీమిండియా చేరే అవకాశం ఇంకా ఉందా..? ఎన్ని…
అన్నం తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. డైట్ ఫాలో అయ్యేవారు వర్కౌట్స్ చేసేవారు అన్నం పూర్తిగా తినడం మానేయాలి. అలా చేసినట్లయితేనే వారు వేగంగా బరువు తగ్గుతారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రమే అన్నం తినాలి. నేటి కాలంలో కలుషితమైన ఆహారం తినడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో అన్నం కూడా ఒకటి. అన్నం తినడం వల్ల నేటి కాలంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్య నివేదికలో వెళ్లడయింది. అందుకే రోజులో ఒక పూట మాత్రమే అన్నం తినాలని మిగతా సమయాల్లో చపాతీలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. RICE
Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి…




















