Shubman Gill Injury: గిల్ కు బిగ్ షాక్‌… వైద్యులు సంచలన ప్రకటన ?

Shubman Gill Injury: మెడ నొప్పితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ గిల్ ఆరోగ్యం పై తాజాగా వైద్యులు కీలక ప్రకటన చేశారు. మెడ నొప్పితో ఉన్న గిల్ దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారట. అలా చేస్తే భవిష్యత్తులో మెడనొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారట. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే భవిష్యత్తులో అతని ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అంటున్నారట. Shubman Gill Injury

Shubman Gill Injury update health department key announcement

అలా కాదని ప్రయాణాలు ఇప్పుడు చేస్తే భవిష్యత్తులో ఆ గాయం తిరగబడే ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారట. దాదాపు పది నుంచి 15 రోజులపాటు గిల్ (Shubman Gill Injury) రెస్ట్ తీసుకోవాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నిజంగా అదే జరిగితే, గిల్ రెండో టెస్టుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. Shubman Gill Injury

Also Read: Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మ‌ధ్య వార్ ?

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( IND VS SA) మధ్య నవంబర్ 22వ తేదీన టెస్ట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ దూరమవుతే అతని స్థానంలో సాయి సుదర్శన్ లేదా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తారని అంటున్నారు. 90 శాతం సాయి సుదర్శన్ కు అవకాశం రానున్నట్లు మరికొంతమంది చెబుతున్నారు. కాగా ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో మొదటి టెస్ట్ ఓడిపోయి చతికల పడింది టీమిండియా. Shubman Gill Injury

Also Read: Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?