
TDP: టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ నాయకులతో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద పడేస్తానంటూ టీడీపీ పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు చింతకాయల విజయ్. TDP
TDP Leader Ayyannapatrudu Son Chintakayala Vijay Issues Strong Warning to Party Cadre
ఇవాళ టీడీపీ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చింతకాయల విజయ్. వైసీపీ నాయకులతో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద పడేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు చింతకాయల విజయ్. TDP
Also Read: Bhatti Vikramarka Mallu: భట్టి విక్రమార్కకు కమ్మ మహాజన సంఘం హెచ్చరిక?
వెన్నుపోటు పొడిచిన వాళ్లను అస్సలు వదలబోను అంటూ సొంత పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు, టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్. సిగ్గు, లజ్జ, మానవత్వం ఉంటే వైసీపీ వాళ్లతో మాట్లాడకూడదని ఆదేశాలు ఇచ్చారు చింతకాయల విజయ్. వైసీపీ నాయకులతో మాట్లాడినా, శుభ కార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. మాట్లాడిన వాళ్ళని ఒంగోపెట్టి తన్నేస్తాను అంటూ హెచ్చరించారు టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్. TDP
Also Read: Telangana: టీ-హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?





