“మాస్ జాతర” వాయిదాల జాతర

రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్స్ విషయంలో జంప్స్ మీద జంప్స్ చేస్తోంది. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 12కు వస్తుందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఈ కొత్త డేట్ వల్ల పలు చిన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ ను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈలోగా సెప్టెంబర్ 12న కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదని డిస్ట్రిబ్యూషన్ సెక్టార్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. మాస్ జాతర … Read more

“మాస్ జాతర” కొత్త డేట్ ఇదే

రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రావాలి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కావడం లేదు. కార్మికుల సమ్మె కూడా ఈ సినిమా రిలీజ్ వాయిదాకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మాస్ జాతర రిలీజ్ డేట్ గురించి ఓ కొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను వచ్చే నెల … Read more

“మాస్ జాతర” అంతా సైలెంట్

రవితేజ సినిమాలు ఎప్పుడూ చెప్పిన డేట్ కు రావు. చాలాసార్లు ఆయన సినిమాలు వాయిదా పడటం జరుగుతుంటుంది. రవితేజ కొత్త చిత్రం మస్ జాతర కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు మాస్ జాతర ఆగష్టు 27న రావాలి కానీ ఈ డేట్ కూడా వాయిదా తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతా టీమ్ మొత్తం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా … Read more

“మాస్ జాతర” డేట్ మారలేదు

రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా రిలీజ్ డేట్ మారిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ రిలీజ్ కు వెళ్తుందంటూ టాక్ వినిపించింది. అయితే ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ తో రిలీజ్ డేట్ లో మార్పు లేదని మూవీ టీమ్ స్పష్టం చేసింది. ఈ నెల 27నే మాస్ జాతర సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ లో రవితేజ రైల్వే పోలీస్ గా … Read more