ABN : భట్టి విక్రమార్కపై మరో వీడియో రిలీజ్ చేసిన ABN రాధాకృష్ణ
ABN : భట్టి విక్రమార్కపై మరో వీడియో రిలీజ్ చేసిన ABN రాధాకృష్ణ…సంచలన వ్యాఖ్యలు చేశారు. నైనీ కోల్ బ్లాక్ దక్కించుకోవడం కోసం భట్టి విక్రమార్క ప్రయత్నం చేసింది 100 శాతం నిజం అంటూ..మరో వీడియో బయటపెట్టారు. ABN ABN Radhakrishna releases another video on Bhatti Vikramarka భట్టి విక్రమార్క చేస్తున్న చిల్లర వ్యవహారాలు హద్దు దాటినపుడు రాతలతో వాతలు పెడుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ABN రాధాకృష్ణ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, … Read more