
Bhatti Vikramarka Mallu: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురించి ఆంధ్రజ్యోతి ఛానల్ లో అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో అసలు కీలక పాత్ర పోషించింది డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ స్పెషల్ స్టోరీ వేయించాడు ఏబీఎన్ రాధాకృష్ణ. అలాగే ఎన్టీవీ చైర్మన్ నరేందర్ చౌదరి పేరును కూడా ప్రస్తావించాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. దీంతో ఏబీఎన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు భట్టి విక్రమార్క. Bhatti Vikramarka Mallu
abn khamma warns Bhatti Vikramarka Mallu
ఏబీఎన్ రాధాకృష్ణకు పని పాట లేదని.. అతను చేసేవాన్ని తప్పుడు ఆరోపణలు అంటూ ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క. ఏబీఎన్ రాధాకృష్ణ పరువు తీస్తూ మాట్లాడారు. ఇలాంటి నేపథ్యంలోనే భట్టి విక్రమార్కకు కమ్మ మహాజన సంఘం హెచ్చరిక జారీ చేసింది. తమ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీఎన్ రాధాకృష్ణను భట్టి విక్రమార్క తిట్టడం పైన నిప్పులు జరిగింది. Bhatti Vikramarka Mallu
Also Read: Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స…కారణం ఇదే!
రాధాకృష్ణకు మద్దతుగా ఖమ్మం మహాజన సంఘం నిలవడం జరిగింది. నైని కోల్ బ్లాక్ టెండర్ల లోపాలకు గుర్తించి అవినీతి బయట పెట్టినందుకు రాధాకృష్ణ మీద ఆవాలు అలాగే చవాకులు పెంచుతావా అంటూ భట్టి విక్రమార్కకు వార్నింగ్ ఇచ్చింది. రాధాకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు అలాగే ప్రచారాలు ఆపకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా బుద్ధి చెబుతామని దళిత డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన భట్టి వార్నింగ్ ఇచ్చారు కమ్మ సామాజిక సంఘం సభ్యులు. Bhatti Vikramarka Mallu
Also Read: Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్కలో వేస్తాం





