ABN : భట్టి విక్రమార్కపై మ‌రో వీడియో రిలీజ్ చేసిన ABN రాధాకృష్ణ

ABN Radhakrishna releases another video on Bhatti Vikramarka
ABN Radhakrishna releases another video on Bhatti Vikramarka
ABN Radhakrishna releases another video on Bhatti Vikramarka

ABN : భట్టి విక్రమార్కపై మ‌రో వీడియో రిలీజ్ చేసిన ABN రాధాకృష్ణ…సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నైనీ కోల్ బ్లాక్ దక్కించుకోవడం కోసం భట్టి విక్రమార్క ప్రయత్నం చేసింది 100 శాతం నిజం అంటూ..మ‌రో వీడియో బ‌య‌ట‌పెట్టారు. ABN

ABN Radhakrishna releases another video on Bhatti Vikramarka

భట్టి విక్రమార్క చేస్తున్న చిల్లర వ్యవహారాలు హద్దు దాటినపుడు రాతలతో వాతలు పెడుతున్నా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ABN రాధాకృష్ణ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరినీ కలిపి విమర్శిస్తూ బాధ వెళ్లగక్కార‌ట రాధాకృష్ణ. తాను ఏదో ఘనకార్యం చేస్తే ప్రతి పక్షాలు తన మీద దాడి చేస్తున్నాయి అంటూ తొలి పలుకులు పలికారు. ABN

Also Read: Bhatti Vikramarka Mallu: భట్టి విక్రమార్కకు కమ్మ మహాజన సంఘం హెచ్చరిక?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో భట్టి విక్రమార్క మీడియా మీద ఎదురు దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. నైనీ కోల్ బ్లాక్ దక్కించుకోవడం కోసం భట్టి విక్రమార్క, NTV చౌదరి, మెగా కృష్ణా రెడ్డి ఒకదగ్గర సమావేశం అయ్యాన్నారు. సింగరేణి అధికారులను పిలిపించుకున్నారు అంటూ భట్టి విక్రమార్క మీద తీవ్ర ఆరోపణలు చేశారు రాధాకృష్ణ. ABN

Also Read: Telangana: టీ-హబ్‌ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu