bjp

Sensational remarks by Bandi Sanjay at the Karimnagar campaign rally

Bandi Sanjay : బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. 100 కోట్లు అంటూ ?

Bandi Sanjay : కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 50 సీట్లలో బిజెపి గెలుస్తుందని తెలిసి 100 కోట్లతో ఓట్లనుకునేందుకు సిద్ధమయ్యారని బాంబు పేల్చారు బండి సంజయ్ కుమార్. నిన్న కరీంనగర్ ప్రచార ర్యాలీలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Bandi Sanjay…

Nirmala Sitharaman

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ 2026-27 ఎన్ని ల‌క్ష‌ల కోట్లు అంటే ?

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 53.47 లక్షల కోట్లతో రూ.53.47 ల‌క్ష‌ల కోట్ల‌తో ఈ బ‌డ్జెట్ ను రూపొందించారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్. ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్లడించారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్. Nirmala Sitharaman Finance…

Telangana Municipal elections BJP - BRS alliance

Telangana: మున్సిపల్ ఎన్నికలు… బీజేపీ – BRS పొత్తు?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే జరగబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అటు ఓటర్ లిస్టు తయారు అయిపోయింది. రిజర్వేషన్లతో పాటు వార్డుల డివిజన్ కూడా పూర్తయింది. జనవరి 20వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. Telangana Telangana…

Amit Shah: అమిత్ షా కు సరెండర్ కానున్న దళపతి విజయ్ ?

Amit Shah: తమిళనాడు రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరు అందుతుంది. ఈ మేరకు ఇప్పటినుంచే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. దళపతి విజయ్ టీవీ కే పార్టీ పెట్టి రంగంలో…

BRS

BRS: బిజెపిలోకి హరీష్ రావు, కాంగ్రెస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్?

BRS: సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగినట్టు చెబుతున్నారు. గులాబీ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల చివర్లో గులాబీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు తో పాటు…

BJP Nitin Nabin

Nitin Nabin : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా?

Nitin Nabin : భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈనెల 20వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ సిన్హా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ఈ నెల 19వ…

Janasena-BJP

Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్య‌క్షుడు ?

Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పని చేస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం జనసేన పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. పవన్ కళ్యాణ్ అధ్యక్షుడుగా ఉన్న జనసేన పార్టీకి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఊహించని షాక్ ఇచ్చాడు. జనసేన పార్టీని దగ్గరకు రాణించేది లేదంటూ సంచలన ప్రకటన చేశాడు బిజెపి తెలంగాణ…

MP Raghunandan Rao

MP Raghunandan Rao: ‘ఓట్లు కావాలంటే.. మహిళలకు డబ్బులు ఇవ్వండి’?

MP Raghunandan Rao: ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు కావాలంటే మహిళలకు డబ్బులు ఇవ్వండి అంటూ బాంబు పేల్చారు. మగాళ్ళకు ఇస్తే దండగ, మహిళలకు ఇస్తేనే సరైన ప్రతిఫలం దక్కుతుందని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. MP Raghunandan Rao MP…

BJP

BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి.. ఇక కాంగ్రెస్ కు ఇక చుక్కలే?

BJP: భారతదేశంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పునకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా బిజెపి అధ్యక్షులుగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఆయనను మార్చేస్తానని వార్తలు వచ్చాయి. కానీ జేపీ నడ్డా నమ్మకం ఉంచిన బిజెపి అధిష్టానం అతన్ని కొనసాగించింది. BJP…

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ బిజెపి ఎంపీలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశం.. కేవలం ఆ ముగ్గురితోనే చర్చలు ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో మొదటి విడత ఆ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది. అలా అని గులాబీ పార్టీకి తక్కువ సీట్లు ఏం…