Jubilee Hills Bypoll: బీజేపీలో గులాబీ పార్టీ విలీనం.. రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అన్ని పార్టీలు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వేలన్నీ గులాబీ పార్టీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. కచ్చితంగా కెసిఆర్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. Jubilee Hills Bypoll Jubilee … Read more