Lionel Messi: మెస్సీకి ఘోర అవమానం.. కోల్‌కాతాలో మ్యాచ్ రద్దు ?
Lionel Messi: కోల్ కతా స్టేడియంలో లియోనెల్ మెస్సికి ఘోర అవమానం ఎదురైంది. కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ రద్దు అయింది. మెస్సీ పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో.. వేలాది మంది అభిమానులు కోపంతో ఊగిపోయారు. స్టేడియంలోని సీట్లు ధ్వంసం చేసి..స్టేడియంలో.. వాటర్ బాటిళ్లు విసిరారు లియోనెల్ మెస్సి ఫ్యాన్స్. Lionel Messi Lionel Messi fans riot at Kolkata … Read more