
KCR: మెస్సితో సీఎం రేవంత్ రెడ్డి… KCRతో ఎవరంటే ?
KCR: ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఇండియాలో ల్యాండ్ అయిన మెస్సి, భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా కోల్కతా లో పర్యటించిన మెస్సి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో దాదాపు ఒకరోజు మొత్తం గడిపారు. ముఖ్యంగా అడిగిన ఏడు గంటల సమయం తర్వాత…



