congress

JEEVAN REDDY

JEEVAN REDDY : రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్..!

JEEVAN REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఈనెల 25న బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల ప‌ట్ల…

ktr

KTR : పార్టీ ఫిరాయింపుల్లో రాహుల్ గాంధీ ప్ర‌థ‌మ ముద్దాయి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KTR : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల‌పై బీఆర్ఎస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ల పై అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్ర‌జాస్వామికం, దారుణ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆట‌లో భాగంగానే స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ పిటిష‌న్లను డిస్మిస్ చేశార‌ని తెలిపారు. అసెంబ్లీ…

DANAM, KADIYAM

TELANGANA : ఎమ్మెల్యేలు దానం, క‌డియంల‌కు ఊర‌ట‌.. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను కొట్టేసిన స్పీక‌ర్

TELANGANA : తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొన‌సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై దాఖలు అయిన‌ అనర్హత పిటిషన్ల పై స్పీకర్ ఇవాళ‌ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు.…

Patnam Suneetha Mahender Reddy on cm revanth reddy

Patnam Suneetha Mahender Reddy: నాకు ఓడిపోయే సీటు ఇచ్చి, రేవంత్ సీఎం అయ్యాడు

Patnam Suneetha Mahender Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పట్నం సునీత రెడ్డి. కెసిఆర్ పాలనలో గులాబీ పార్టీలో అనేక పదవులు అనుభవించిన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత రెడ్డి… కాంగ్రెస్…

Minister Konda surekha

MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MINISTER KONDA SUREKHA : దేవాదాయ‌, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ల మంత్రి కొండా సురేఖ నిత్యం ఈ మ‌ధ్య వార్త‌ల్లో నిలుస్తుండ‌టం విశేషం. సొంత పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌న అస్త్రాలు సంధించే కొండా సురేఖ‌.. ఈ సారి ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా మాట్లాడిన…

Cm Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రైతుబంధు ర‌ద్దు.. అదొక చెత్త ప‌థ‌కం..!

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం, పేర్లు మార్చ‌డం వంటి చేస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలను రాబోయే ప్ర‌భుత్వం కూడా అలాగే చేస్తుండ‌టం ప‌రిపాటిగా మారింది. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు…

TELANGANA

TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖ‌రారు..!

TELANGANA : తెలంగాణ‌లో రాజ్య‌స‌భ స్థానాలు రెండు ఖాలీ గా ఉండ‌టం.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కే.ఆర్. సురేష్ రెడ్డి, అభిషేక్ మ‌నుసింఘ్వీ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఖాళీ ఏర్ప‌డింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభిషేక్ మ‌నుసింఘ్వీ, వేంన‌రేంద‌ర్ రెడ్డి పేర్ల‌ను రాజ్య‌స‌భ‌కు ఖ‌రారు చేసింది. ఈసారి రెండు సీట్లు కూడా…

konda sushmita

KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝ‌ల‌క్..!

KONDA SUSMITA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కొంత మంది కొత్త‌గా రాజ‌కీయ వార‌సులు ప్ర‌వేశం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ప‌టేల్ రాజ‌కీయ ప్ర‌వేశంపై సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి గెలుస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేశారు.…

Forest

MINISTER SITAKKA : మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్నఫారెస్ట్ అధికారులు

MINISTER SITAKKA : తెలంగాణ‌లో ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో అస్స‌లు ఊహించ‌లేక‌పోతున్నాం. ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లా వెలుగుమ‌ట్ల‌లో పేద‌ల ఇళ్లు నేల‌మ‌ట్టం చేయ‌డంతో వాళ్లు అవ‌స్థ‌లు ప‌డుతున్న హృద‌య విదార‌క‌ర దృశ్యాలు మ‌నం చూశాం. అధికారంలోకి రాక ముందు ఒక మాట‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రోమాట అంటూ పేద ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం పై మండిప‌డిన…

CM Revanth Reddy

CM REVANTH REDDY : రాహుల్ గాంధీ ప్ర‌ధాని ప‌ద‌వీ పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్

CM REVANTH REDDY : దేశం కోసం రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్ర‌ధామంత్రిని చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షుల స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ లోని హ‌రిత రిసార్ట్ వేదిక‌గా డీసీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించారు. సీసీ…