Journalists: హద్దులు మీరుతున్న జర్నలిస్టులు.. పర్సనల్ లైఫ్ లో తొంగి చూస్తూ..!

Journalists: ఈ మధ్యకాలంలో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు హద్దూ అదుపూ ఉండడం లేదు . ముందు ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా సరే వారికి ఇష్టం వచ్చిన తీరులో మొహం మీదే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక అక్కడ ఉన్నది ఎవరు అని కూడా చూడడం లేదు.అయితే ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కారణం తాజాగా తెలుసు కదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఇక ఈ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ ఏకంగా సిద్దు జొన్నలగడ్డని … Read more