
BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు ?
BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి మారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు చేరడం జరిగింది. BRS BRS 5 municipalities in the hands of BRS…




