
KTR: కవితను అవమానించిన కేటీఆర్..ఇదిగో వీడియో ?
KTR: కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కేటీఆర్ వర్సెస్ కల్వకుంట్ల కవిత అన్నట్లుగా రాజకీయాలు మారాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకు కేటీఆర్ అలాగే కల్వకుంట్ల కవిత ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్న చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకుంటే.. ఆ సంఘటన అస్సలు జరగలేదు. KTR KTR insulted kavitha in…



