
Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?
Kavitha: తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఈమధ్య రాజకీయాల్లో ఫుల్ ఆక్టివ్ అయిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది కల్వకుంట్ల కవిత. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావును విమర్శలు చేస్తూ అతని పరువు తీసే ప్రయత్నం చేస్తోంది.…









