“కూలీ”తో పాటు వస్తోన్న “OG”

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్..క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈనెల 14న కూలీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ మూవీ గ్లింప్స్ ను కూలీ … Read more

“కూలీ”కి A సర్టిఫికెట్, కలెక్షన్స్ మీద ఎఫెక్ట్

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ దక్కింది. సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో A సర్టిఫికెట్ తప్పలేదు. కూలీ సినిమా వసూళ్ల మీద ఇది ఎఫెక్ట్ చూపించనుంది. రజినీకాంత్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తారు. కానీ A సర్టిఫికెట్ తో పిల్లలను థియేటర్స్ లోకి అనుమతించరు. ఇది డిస్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతున్న కూలీ సినిమా ప్రస్తుతం … Read more