OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సీక్వెల్ లాక్!

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాలంటే, OG 2 ప్రాజెక్ట్ చాలా స్పీడ్ గా మూవ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ లైన్ ఫైనల్ అయిపోయిందని, స్క్రిప్ట్ లెవల్ లో అన్ని పనులు కంప్లీట్ అయ్యాయని ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉందట. OG 2 Sequel Locked News పవన్ కల్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా చాలా … Read more

Bloody Romeo: నాని అభిమానులకు నిరాశ – ఓజీ 2 పూర్తయ్యే వరకు ?

Bloody Romeo: నాని అభిమానులకు నిరాశ – ఓజీ 2 పూర్తయ్యే వరకు ?

Director Sujeeth halts Nani’s ‘Bloody Romeo’ after OG’s success, shifting focus to ‘OG 2.’ The sequel’s scripting and discussions proceed rapidly, delaying the former project. Nani’s fans face disappointment as ‘Bloody Romeo’ is shelved until ‘OG 2’ with Pawan Kalyan completes filming.

పవర్ స్టార్ OG 2: సుజీత్ ప్రీక్వెల్తో కొత్త ప్రయోగం

పవర్ స్టార్ OG 2: సుజీత్ ప్రీక్వెల్తో కొత్త ప్రయోగం

Power Star Pawan Kalyan’s ‘OG’ created a box office storm, setting new opening benchmarks and grossing over ₹300 crore. Despite mixed reviews for its first-half narrative, all eyes are now on the prequel, with director Sujeeth focusing on a stronger story and emotional depth to surpass the original.

OG Universe: పవన్-సుజీత్-తమన్ ఫోటో వైరల్, త్వరలో సర్‌ప్రైజ్ వీడియో!

OG Universe: పవన్-సుజీత్-తమన్ ఫోటో వైరల్, త్వరలో సర్‌ప్రైజ్ వీడియో!

పవన్ కళ్యాణ్, సుజీత్, తమన్ తాజా ఫోటోతో OG Universe మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో సర్‌ప్రైజ్ వీడియో వస్తుందన్న సంకేతాలు అభిమానుల్లో ఉత్సాహం పెంచాయి. OGకి కొనసాగింపుపై అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ బర్త్ డేకు ఓజీ నుంచి టీజర్ లేదా మరో సాంగ్ రిలీజ్ చేస్తారని … Read more

ప్లెజెంట్ డ్యూయెట్ లో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాటను థమన్ క్లాస్ గా కంపోజ్ చేశారు. శృతి రంజన్ అంతే క్లాస్ గా పాడారు. ఓజీ లాంటి ఫైర్ స్ట్రామ్ మూవీలో ఇంత క్లాస్ డ్యూయెట్ పెట్టడం కొత్త ప్రయత్నమే. పవన్ ఇలాంటి ప్లెజెంట్ డ్యూయెట్ లో చాలా రోజుల తర్వాత కనిపించారు. ప్రియాంక మోహన్, పవన్ మధ్య … Read more

“ఓజీ”లో అకిరా నందన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అకిరా నటించాడని ప్రచారం ఊపందుకుంది. ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. ఇందులో పవర్ స్టార్ మూడు దశల్లో కనిపిస్తాడని చెప్పారు. అయితే.. ఆ మూడు దశల్లో యంగ్ ఏజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గా అకిరా కనిపిస్తాడని … Read more

ఆ టార్గెట్ పెట్టుకున్న “ఓజీ”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజిత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ భారీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ కు ఏర్పడిన క్రేజ్ ను అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 29 … Read more

“ఓజీ” సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ. ఈ భారీ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఓజీ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ దక్కించుకుంది. తమన్ అదిరిపోయే సాంగ్ ఇవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత … Read more

‘ఓజీ’కి జోడీ కన్మణి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరగా పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ఓజీ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె ఈ చిత్రంలో కన్మణి అనే క్యారెక్టర్ లో ఆకట్టుకోనుందని వెల్లడించారు. … Read more