Irumudi: శబరిమలై భక్తిగీతం విడుదల, భక్తులను ఆకట్టుకుంటున్న గానం

Irumudi: శబరిమలై భక్తిగీతం విడుదల, భక్తులను ఆకట్టుకుంటున్న గానం

Irumudi నుంచి విడుదలైన ‘ఇరుముడి కట్టు’ భక్తిగీతం శబరిమలై ఆధ్యాత్మికతను హృదయాన్ని తాకేలా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రవితేజ-శివ నిర్వాణ-మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం ఆగస్ట్ 21 విడుదలకు ముందు మంచి బజ్ సృష్టించగా, కుటుంబ భావోద్వేగాలూ ఆసక్తిని పెంచుతున్నాయి.

Naveen Polishetty : అనగనగా ఒక రాజు సక్సెస్ తర్వాత నవీన్ పొలిశెట్టి తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి

అనగనగా ఒక రాజు సక్సెస్‌తో నవీన్ పొలిశెట్టి మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొనగా, ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌తో కొత్త సినిమా చేయనున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

Peddi Censor: పెద్ది సెన్సార్ రిపోర్ట్.. రామ్ చరణ్ రగ్గడ్ లుక్ మరియు యాక్షన్ సీక్వెన్స్ హైలైట్!!

Ram Charan Peddi Censor Certificate Locked

Peddi Censor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వృద్ధి సినిమాస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రూస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). 1980ల నాటి ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ కుస్తీ మరియు క్రికెట్ డ్రామాపై ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని అఫీషియల్ … Read more

Peddi And NTR Neel: ఈరోజు ‘పెద్ది’ ట్రైలర్ గర్జన.. రేపు రాత్రి #NTRNeel విజువల్ ఫీస్ట్!!

Peddi And NTRNeel Online

Peddi And NTR Neel: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రెండు రోజులు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ ఉన్న రెండు క్రేజీ ప్రాజెక్టుల అప్‌డేట్స్ ఒకేసారి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న రూస్టిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ముంబైలో … Read more

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ కథ ఇదేనా? సినిమాలో షాకింగ్ ట్విస్ట్?

Ram Charan Peddi Movie Trailer Date

Ram Charan: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన కమర్షియల్ హిట్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తూ, ప్రేక్షకుల్లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినప్పటికీ, ఈసారి మాత్రం పక్కాగా బరిలోకి దిగుతున్నట్లు … Read more

Dragon: ‘పెద్ది’ థియేటర్లలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. మైత్రీ మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్!!

Dragon Movie Glimpse Attach Peddi Prints

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా థియేట్రికల్ ప్రింట్లతో ‘డ్రాగన్’ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నట్లు సమాచారం. Dragon Movie Glimpse Attach Peddi Prints ఈ రెండు సినిమాలను ఒకే … Read more

Sankranthi 2027: బాక్సాఫీస్ యుద్ధం: టాలీవుడ్‌లో అప్పుడే మొదలైన పండగ సందడి!!

Sankranthi 2027 Tollywood Box Office Clash

Sankranthi 2027: టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ అంటేనే బాక్సాఫీస్ వద్ద సినిమా యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి 2027 సంక్రాంతి కోసం పోటీ ఏడాదిన్నర ముందే మొదలవ్వడం విశేషం. యంగ్ హీరో తేజ సజ్జ తన సంచలన చిత్రం ‘మిరాయి’ (Mirai) గ్రాండ్ సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. తన తదుపరి చిత్రం ‘జాంబీ రెడ్డి 2’ కోసం ఆయన ఇప్పటికే సంక్రాంతి స్లాట్‌ను ఖరారు చేసుకున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న ఈ సీక్వెల్ … Read more

పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ బర్త్ డేకు ఓజీ నుంచి టీజర్ లేదా మరో సాంగ్ రిలీజ్ చేస్తారని … Read more

‘ఆంధ్రా కింగ్..’ పైనే రామ్ ఆశలు

హీరో రామ్ ఇటీవల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్..ఇవన్నీ క్యూ కట్టి ఫ్లాప్ అయ్యాయి. ఈ మాస్ ఫార్ములా వదిలేసిన రామ్ ఇప్పుడు మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన క్లాస్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యంగ్ డైరెక్టర్ పి. మహేష్ బాబు ఈ మూవీని రూపొందిస్తున్నారు. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ పై … Read more

ఆశలన్నీ “డ్రాగన్” మీదే

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 అంచనాలను అందుకోలేకపోయింది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆమధ్య రామోజీ … Read more